సంఖ్యా పదావళి.;- తాటి కోల పద్మావతి గుంటూరు

 ఏడుకొండలు-(శ్రీ వెంకటేశ్వర ని సప్త శైలములు)
శ్రీశైలం, శేషశైలం, గరుడాచలం, వెంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి.
2. షడ్రుచులు-6.
మధురం (తీపి) ఆమ్లం (పులుపు), లవణం (ఉప్పు), కట్టువు (కారం), కషాయం (వగరు), చేదు.
3. సప్త లోకాలు-అధో లోకాలు 7
అతలం, వితలం, సుతలం, తలా తలం, రసాతలం, మహా తలం, పాతాళం.
4. ఉ ర్థ్వ లోకాలు-7.
భూలోకం, భువర్లోకం , సువర్లోకం, మహార్లోకం, జనోలోకం, సత్య లోకం, అపోలోకం.
5. పంచాంగాలు -5
తిధి, వారం, నక్షత్రం, యోగం, కరణం.
6. ఐదవతనం-5
పసుపు, కుంకుమ, గాజులు, చె వ్వా కు,(కమ్మలు), మంగళసూత్రం.

కామెంట్‌లు