కిరణ్మెహెర్ - తన్వీర్ లు
. అన్నదమ్ములు
అమ్మ చెంత బుద్దిగా
చదువుతున్నారు
అంతలోనె వారి మేన
మామ వచ్చెను
స్వీటు పేకెట్టుతో... కారు
. బొమ్మనొకటి తెచ్చెను
బొమ్మ నాకంటే - నాకంటూ
వారిరువురు వాదులాడిరి
కలసి ఆడు కొనుడు...
అని అమ్మ చెప్పెను
రిమోటు కారు గమ్మత్తుగ
తిరుగుచుండెను
ఇప్పుడు నా టెర్మ్ అంటే
కాదు నా టెర్మ్ అంటూ
బొమ్మను వారిరువురూ...
పట్టి లాగుచుండిరి
ఒకరినొకరు కొట్టుకొనుచుఁ...
పోట్లాడు చుండిరి
అందాల కారు బొమ్మ
విరిగి పోయెను
*******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి