ఇలా పరస్పర విరుద్దమైన మత సిద్ధాంతం వల్ల సమాజం ఎంతటి అదోగతి పొందుచున్నను. మతవాదుల మనసులు మాత్రం మారలేదు జగత్తు మిధ్యా అని నమ్మిన వేదాంతుల దృష్టిలో దేశ పరాతేనత గాని బుద్ధ, శంకర, దయానంద గాంధీజీ
మొదలగు మహాపురుషుల
హత్యలు కానీ, మానసిక భ్రాంతి వల్ల కలిగిన స్వప్న దృశ్యములుగా పరిగణించబడినవి అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి ఏ అన్ని సమస్యలకు పరిష్కార మార్గమని నమ్మిన భౌతిక వాదుల దృష్టిలో ఉన్న బుద్ధ ఏసు శంకరాచార్య గాలికి వినోబాపారే మొదలైన దివ్య పురుషుల పరమ ఉపదేశములు ఆచరణ సాధ్యములు కానీ అనవసర ప్రసంగములుగా పరిగణించబడినవి ఈ కారణంగా మానవజాతి మనుగడపాలైనది అని కొందరి విశ్వాసము. జాతిని రక్షించడం కోసం శతాబ్దములుగా ఎన్నో ప్రయత్నములు చేసిన మహనీయుడు మన ముందు లేకపోలేదు కానీ వారి ప్రయత్నములకు బూడిదలో పడిన నేతి గతి పట్టినది దీనికి కారణం ఏమిటి అని మనం ప్రశ్నించుకుంటే పరస్పర విరుద్ధవాదములతో కూడిన వివిధ మతములకు ఐకమత్యము కలుగనంత వరకు హిందూసమాజములకే కాదు మానవజాతి మరుగడకే స్థానము లేదు అని స్పష్టమైన సమాధానం వస్తుంది. ఈ విధంగా మతముల పేర మానవుని మానవత్వం మంట కలసి పోతున్న తరుణంలో వివిధ మత సిద్ధాంతములకు ఐక్యత చేకూర్చుటకై ముందుకు వచ్చిన వాడే శ్రీ కృష్ణ పరమాత్మ ఆయన చెప్పిన రాజీమార్గాలే గీత ప్రబోధాలు. గీతాకారుడు రెండు వర్గాలుగా నిలిచి యుద్ధం చేస్తున్న సమయంలో భౌతిక ఆధ్యాత్మిక వాదుల యొక్క పరస్పర భిన్నములైన రెండు సిద్ధాంతాలను కాదనలేదు కానీ అందులో ఏ ఒక్క సిద్ధాంత వాది కానీ రెండవ సిద్ధాంతమును అంగీకరించి ఆచరణలో పెట్టకపోయినట్లయితే అతడు సుఖశాంతులను పొందలేదు అనడంలో వాడు మాత్రం సందేహము లేదని మాత్రము హెచ్చరిక చేసినవాడు శ్రీకృష్ణ పరమాత్మ.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి