ఆరుగాలం శ్రమించి తాను ఎప్పటికీ దేశాన్ని బ్రతికిస్తూ వారికి అన్నాన్ని పెడుతున్న రైతు అంటే చాలా చులకనభావం చాలా మందికి ఉంది ప్రత్యేకించి నాలుగు వర్ణాలను ఏర్పాటు చేసిన శంకరాచార్యుల వారికి కూడా మరి జగత్తునే శాసించగలిగిన మహానుభావుడు అన్ని రుతువులలో కష్టపడే వ్యక్తి నిజాయితీ వ్యక్తిత్వం గురించి తెలియకుండా ఉంటుందా ఆయనకు కుల వ్యవక్ష ఉన్నవి అని కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉంటారు దానికి ప్రత్యేకంగా పరమ శివుడే ఛండాలునిగా వచ్చినప్పుడు శంకరుల వారు అ సహ్యాయించుకున్న ఘట్టాన్ని ఉదాహరణగా చూపిస్తూ ఉంటాను ఇవాళ భారతదేశంలో వేషానికి ఉన్న ప్రాధాన్యత వ్యక్తిత్వానికి అని తెలియదు అదే రష్యా లాంటి దేశాలలో కష్టపడే వాడికున్న గౌరవం అధికార హోదాలలో ఉన్నవాళ్లకు లేదు. వారికి ఇచ్చే జీతాలు కూడా అలాగే ఉంటాయి. వీధులు శుభ్రం చేసే వ్యక్తికి ఇచ్చిన వియత్నంలో పదో వంతు కూడా అధికారికి ఉండదు అన్న సత్యం తెలుసుకోవాలి.రైతును చులకనగా చూసే వ్యక్తి ఎవరైనా ఆయన పని చేస్తున్న పద్ధతిని కానీ స్వయంకృషితో ఆయన సాధిస్తున్న పంటను గాని గమనించి వ్యాఖ్యానం చేస్తున్న వారు ఎవరైనా ఉన్నారా నడి వేసవిలో రెండు ఎడ్ల సాయంతో దుక్కి దున్నడానికి వెళ్లిన అతని సామర్థ్యం నోరులేని జంతువులను కూడా తన అదుపులోకి తెచ్చుకొని తాను చెప్పినట్లుగా నడుచుకునేలా చేసుకున్న రైతు ఎవరికంటే తక్కువ స్థితిలో ఉన్నాడు. అక్షర జ్ఞానం కాదు కావలసింది. ఏదైనా చిన్న ప్రమాదం జరిగినప్పుడు ఆ స్థలం నుంచి ఎంత త్వరగా బయటికి వెళ్లి పోదామని చూస్తాడు తప్ప అతని బాధను గమనించి అతనిని ఓదార్చి అవసరమైతే ఆసుపత్రికి తీసుకు వెళ్లి చికిత్స కూడా చేయించి ఔదార్యం ఒక రైతు బిడ్డకే ఉంటుంది అన్న విషయాన్ని వాళ్ళు గ్రహిస్తే ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది.
వర్షాకాలం ప్రారంభం కాక ముందు చిన్న చిన్న మడులు చేసి దానిలో విత్తనాలు చల్లి అను దినం చంటి పిల్లను సాగినట్లుగా చాకి ఏ క్షణాన ఎక్కడ నారు చీడ పీడలకు లోనవుతుందో అన్నభయంతో కంటికి రెప్పలాగా కాపాడుకునే వాడు రైతుగాకమరి ఎవరు నాట్లు వేసేటప్పుడు తన కుటుంబం మొత్తం చేనులోనే ఉండి సాయంత్రం నాటు పూర్తయి ఎంతవరకు అనుక్షణం కష్టపడుతూ ఉంటారు ఒక్కొక్కసారి భోజనం చేయడానికి కూడా సమయం ఉండదు పది పదిహేను సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలను కూడా వారికి సహాయకారులుగా తీసుకోవడం జరుగుతుంది ఆ బురద నీళ్లలో నారు వారికి అందిస్తూ కాలు తీసి కాలు వెనుకకు వేసే సమయంలో అనేక పర్యాయాలు పడిపోయి బురదలో కూరుకుపోయిన సందర్భాలు కూడా ఉంటాయి ఆ దృశ్యాన్ని చూసి మనం నవ్వుతాం తప్ప అలా పడిపోతే ఎంత గొప్పగా ఉంటుందో ఎప్పుడైనా
అనుభవించి చూశారా ఆ కుర్రవాడు పడ్డప్పుడు నవ్వుతాడు తప్ప బాధపడడు అంత చిన్న వయసు నుంచి రైతు జీవితం అర్థమవుతుంది ఈ రెడ్డికి ఆ అలవాట్లు అన్నీ ఉన్నాయి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి