కథ:-9:-(10వ.పద్యం)-పాశురములు;- మమత ఐల-హైదరాబాద్-9247593432
 తే.గీ
మంగళంబుగన్ జనులతో రంగనాథ
కోవెలన్ జేరె చిత్తడు గోద తోడ
స్వామి కళ్యాణమాడంగ జనులు గాంచి
ధన్యమొందిరి యాస్వామి దర్శనముకు

కామెంట్‌లు