కథ:-9:-(8వ. పద్యం)-పాశురములు- మమత ఐల--హైదరాబాద్-9247593432
 తే.గీ
విష్ణు చిత్తుండి యాగ్రహం కృష్ణుడెరిగి
జెప్పు చుండెను స్వప్నాన వచ్చి తాను
గోద ప్రియమైన సఖి మరి కోపమేల
తనదు మెడలోని దండ నాఘనత యనెను

కామెంట్‌లు