కథ:-9:-(9వ.పద్యం)---పాశురములు-- మమత ఐలకరీంనగర్9247593432
 తే.గీ
రంగనాథుండి రూపాన్ని రమణికొరకు 
దాల్చి వరియింతు గోదతో తరలుమనెను
దర్శనంబుతో జన్మంబు ధన్యమవగ
నుదయ మునలేచి నుప్పొంగె మదనమాని

కామెంట్‌లు