శివరాత్రి రోజు వచ్చిందంటే ప్రతి ఒక్కరికి పండుగే. చిన్నపిల్లలకు బడిలో సెలవు దొరుకుతుంది ఆ రోజంతా స్నేహితులతో కలిసి
ఆటలతో సరదాగా కాలక్షేపం చేయవచ్చు. ఇంట్లో తీపి పదార్థాలతో పాటు అనేక రకాల చిరుతిల్లు కూడా ఉంటాయి. పెద్దవాళ్లు ఆ రోజంతా ఎంతో ఆనందంగా చుట్టాలతో ప్రతి ఇల్లు కళకళలాడుతూ శోభాయ మానంగా ఉంటుంది శివరాత్రి వస్తుంది అని ముందుగానే ప్రతి ఒక్కరూ దానికి సంబంధించిన ఏర్పాట్ల కోసం ఎదురుచూస్తారు ఉదయం లేవగానే కాల కృత్యాలు తీర్చుకునే సూచిక శుభ్రంగా తయారై శివుని ప్రతిమను ప్రతిష్ట చేసి పూజకు కావలసిన ఏర్పాట్లు అన్ని క్షణాలలో పూర్తి చేస్తూ ఉంటారు కుటుంబ సభ్యులందరి సహకారంతో. ఎంతో ముచ్చటగా ఉంటుంది ఈ పండుగ. అనేకసార్లు అనేక పద్యాలలో భగవంతుని కోసం దేశంలో ఉన్న ప్రతిక్షేత్రాన్ని దర్శించి కాలయాపన చేయడం వృధా ప్రయాస ఎక్కడ ఏ గుడిలో చూసినా రాతి విగ్రహాలు తప్ప మరి ఏమీ కనిపించవు ఎందుకు వెళుతున్నారు వారికే తెలియని వెర్రిజనులు అంటూ అపహాస్యం చేస్తూ ఉంటాడు వేమన. కానీ మనవారు ఆ రోజంతా శివుని కథలతో వారి అద్భుతమైన శిష్ట రక్షణ దుష్ట శిక్షణ విశేషాలను అన్నిటిని పూసగుచ్చినట్టు పిల్లలకు చెబుతూ శివుని పై పిల్లలకు భక్తి పెంచడం కోసం ప్రయత్నం చేస్తారు. వారి పుట్టుక నుంచి వివాహం వరకు అన్ని కథలు చెప్తారు పార్వతీదేవి వివాహానికి పూర్వం శివుని ప్రేమించి వారు తపస్సులో ఉన్నప్పుడు చుట్టూ ఎండుటాకులు లేకుండా శుభ్రం చేయడం. గాలికి ఆ ఆకులు గాలికి ఆ కాకు గాలికి ఆ ఆకులు చేసే శబ్దం రాకుండా శ్రద్ధ వహించింది. ఆరోజు చాలామంది ఉపవాసం నుండి రాత్రి జాగారం చేస్తూ వారి కథలను చెప్పుకుంటూ ఉంటారు ఉపవాసం అంటే అర్థం తెలియకుండానే ఆహారాన్ని మానివేసి పాలు పండ్లు ఉప్పిడి పిండి (ఉప్మా లాంటిది) తిని ఆహారాన్ని మించిన ఉపాహారంతో శుద్భధను పోగొట్టుకుంటారు కానీ అసలు అర్థం ఉప అంటే ప్రక్కనే అంటే అతి సమీపంలో వాసము అంటే ఉండడం నీవు ఎక్కడ శివుని విగ్రహం ఉంచుతావో దాని ప్రక్కన అనే కాకుండా నీ మనసులో దానిని అను క్షణం స్మరిస్తూ వారు తప్ప మరో ఆలోచన రాకుండా జాగ్రత్తపడి ప్రత్యేకంగా వారిని గురించే ఆలోచన చేసుకున్నప్పుడు తప్పకుండా తన మనసులో చిన్న వెలుగు రూపంలో వారి ప్రతిరూపం మనకు కనిపిస్తుంది అని తేల్చి చెప్తున్నాడు వేమన అర్థం చేసుకున్న వారికి అర్థం చేసుకున్నంత వేదాంత అర్థం దానిలో దాగి ఉంది అని పెద్దలు చెబుతారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి