సామాన్యంగా చిన్నపిల్లల ఆటలు చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. వారు ఏ చిన్న ఆట ఆడుతున్న ఈ ప్రపంచాన్ని మర్చిపోతారు. వారు ఏది చేసినా సరే అదేదో ఘనకార్యం చేసినట్లుగా అనుకొని వాడిలో వాడే మురిసిపోతారు. అలాంటి పిల్లల్లో ఎక్కువగా గోలీ కాయల ఆట ఏ గోలి అయినా కొంచెం విరిగితే దానిని గట్టిగా నేలకేసి కొడుతుంటారు. అది రెండుగా మూడుగా పగిలి పోతే ఎంత ఆనందిస్తారో చెప్పలేం. దానికి ప్రత్యేక కారణం అది గాజుతోనో రాతితోనో తయారు చేసేది. రాతిని ముక్కలుగా కొట్టడం అందులో బండరాతిని చాలా కష్టం పెద్దవాళ్లు కూడా ఆ పని అంత సులువుగా చేయలేరు. ఒక రాతిని పగల కొట్టడానికి ఎంతో శ్రమ పడవలసి వస్తుంది అలాంటిది వారికి చాలా గర్వంతో కూడిన ఆనందం కలిగిస్తుంది.
మనం కొంతమంది కూలీలను కొండ రాళ్ళను కొట్టడం చూస్తూ ఉంటాం స్త్రీలు పురుషులు కలిసి పనిచేస్తూ ఉంటారు. కొండలు కొట్టాలి అంటే ఒకరు పలుగు పట్టుకొని మరొకరు పార పట్టుకొని ఇంకొకరు ఇనుక కమ్మి లాంటివి పట్టుకొని సిద్ధంగా ఉంటారు. పలుగుతో రెండు మూడు సార్లు కొట్టిన తర్వాత కొంచెం పగులు ఏర్పడుతుంది అక్కడ రాడ్ ను ఏర్పాటు చేసి ఆ పగులును మరి కొంత పగలకొట్టి పాలతో ఆ మొక్కలను ప్రక్కకు తీసివేస్తారు. వీరు చేస్తున్న పనికి స్త్రీలు వారికి సహకరిస్తూ ఉంటారు. ఎంతో కష్టపడి చెమటోడ్చి చేస్తే కానీ ఆ పని పూర్తి కాదు మధ్యలో వీరికి మంచినీళ్లు అందించడానికి కుర్రవాళ్ళు ఉంటారు. రాతి గుండెను ఒక్కడు ఎలా కష్టపడి పగలగొట్ట గలిగాడో ఎక్కడ కొండను పిండి కొట్టడానికి ఎంతమంది సహకరిస్తూ ఉంటారు. సమాజంలో మనుషులందరూ ఒక రకంగా ఉండరు మంచివారిని చెడ్డవాడిని చూస్తూనే ఉంటాం సహజ సిద్ధంగా అలా ఉన్నవారు ఉంటారు పెద్దలు క్రమశిక్షణతో పెంచడం వల్ల అలాగా వేరేవాడు మరికొందరు ఉంటారు కొంతమంది ఘోరమైన కఠిన మనసుతో దయాధర్మ ఆలోచన లేని మనుషులను మనం చూస్తూ ఉంటాం. అతను ఎందుకు అలా చేస్తున్నాడు ఎలా చేస్తాడు అని ఏ ఒక్కరు ఊహించలేరు. ఆ కొండలు పగలగొట్టినవాడు కానీ ఆ గోలీలను పగలగొట్టినవాడు కానీ వారంతా కలిసి బృందంగా వచ్చినా కానీ ఇతని మనసును మార్చడం అతని జన్మలో జరగని పని మనం ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదు అని అంటారు కానీ ఇలాంటి వారి మనసులను మార్చడం అనేది బ్రహ్మతరం కూడా కాదని వేమన కచ్చితంగా చెప్తున్నాడు. ఆ పద్యాన్ని ఒకసారి చదవండి.
"పరగ రాతి గుండు పగులగొట్టగ వచ్చు కొండలన్ని పిండి కొట్టవచ్చు
కఠిన చిత్తు మనసు కరిగింపగా రాదు..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి