🪷 ఆది గురువే శివుడు!
ఆది దేవుడు శివుడు!
ఆద్యంత రహితుండు!
ఆత్మ బంధువు లార!
(ఆత్మ బంధు పదాలు., శంకర ప్రియ.,)
👌పరమశివు డొక్కడే .. జగద్గురువు! దక్షిణామూర్తి స్వరూపుడు! గురువు లందరికీ గురువు! ఆదిగురువు.. సాంబ సదా శివుడు! గురుమూర్తిగా.. సమస్త జీవకోటికి.. జ్ఞానమును, విజ్ఞానమును.. అనుగ్రహించు చున్నాడు!
ఆచార్యుడు,విద్వాంసుడు, దేశికుడు, అధ్యాపకుడు, ఉపాధ్యాయుడు.. మున్నగు నవి; "గురువు" శబ్దమునకు పర్యాయపదాలు!
👌 సదా శివుడు, స్కందుడు, కేశవుడు, పితామహుడు, నందీశ్వరుడు, అగస్త్యుడు, భరద్వాజుడు, అత్రి, గౌతముడు, దధీచి, ఉపమన్యువు, మార్కండేయుడు, పరాశరుడు, శ్వేతాచార్యుడు, లకులీశ్వరుడు, శ్రీకంఠాచార్యుడు, శంకరాచార్యుడు, బోధానందుడు.. మున్నగు ప్రముఖులైన వారందరూ; శైవధర్మ ప్రవర్తకులు! అటువంటి, ప్రాచీన, అర్వాచీన కాలమునకు సంబంధించిన శ్రీశైవమహాచార్య వర్యులకు, భక్తి ప్రపత్తులతో.. రెండు చేతులను జోడించి నమస్కరించు చున్నాను!
🚩"వందే గురు పరంపరాం..!"
🔱సదాశివ సమారంభాం
శ్రీకంఠాచార్య మధ్యమాం!
అస్మదాచార్య పర్యంతాం
వందే గురుపరంపరాం! (1)
🔱వందే సదాశివం, స్కందం
కేశవం, పద్మసంభవం!
నందీశ్వరం, కుంభయోనిం
భరద్వాజాzత్రి గౌతమాన్! (2)
🔱దధీచిం, ఉపమన్యుంచ
మార్కండేయo, పరాశరం!
శ్వేతంచ, లకులీశంచ
శ్రీకంఠo శివం, శంకరం! (3)
🔱బోధానందం, తథాచాన్యాన్,
శివ ధర్మ ప్రవర్తకాన్!
ప్రాచీనా నస్మదాచార్యాన్
అర్వాచీనా నమామ్యహం!! (4)
(స్తోత్ర రత్నాకరం., సంకలన కర్త: "పురాణ వాచస్పతి" "బ్రహ్మవిద్య సరస్వతి" శ్రీ పులవర్తి నూకాల రావు శర్మ.,)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి