చిత్రానికి పద్యం ;- మిట్టపల్లి పరశురాములు

 కం:
తెలుగక్షరముల పల్లకి
గలగలనగుచునుపలువురు-గలసియు బాలల్
భళిరా! మోయుచు నుండిరి
వలచినవిద్యలనవెన్నొ-వాసిగనేర్వన్
                   **

కామెంట్‌లు