రైతన్న రైతన్న రైతన్న
నీవె మా దేవునివయ్య రైతన్న
మా ఆకలి తీర్చే రైతన్న
మా కడుపు నింపే రైతన్న
వానలు పడితే రైతన్న
పొలాలు దున్నాలే రైతన్న
వరి నాట్లువేయాలే రైతన్న
కంటికీ రెప్పలా రైతన్నా
కాపాడవలెనయ్య రైతన్నా
పంటలూ పండాలే రైతన్న
బంగారు పంటన్న రైతన్న
నీ కష్టమే యది రైతన్న
శ్రామికుడవు నీవు రైతన్న
మా కడుపులు నింపే దేవుడవు...
నీవె మా దేవునివయ్య రైతన్న
మా ఆకలి తీర్చే రైతన్న
మా కడుపు నింపే రైతన్న
వానలు పడితే రైతన్న
పొలాలు దున్నాలే రైతన్న
వరి నాట్లువేయాలే రైతన్న
కంటికీ రెప్పలా రైతన్నా
కాపాడవలెనయ్య రైతన్నా
పంటలూ పండాలే రైతన్న
బంగారు పంటన్న రైతన్న
నీ కష్టమే యది రైతన్న
శ్రామికుడవు నీవు రైతన్న
మా కడుపులు నింపే దేవుడవు...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి