టీచర్ పర్యావరణం ప్రకృతిని పశుపక్ష్యాదులను కాపాడాలని వివరిస్తోంది. ""మనం అమాయక లేడిని వేటాడి తింటున్నాము.కస్తూరి మృగం నెమలి ఇలాసాధుజంతువులు బలిఐపోతున్నాయి.మీరు దేవుని గుడికి వెళ్లి ఏంచూస్తారు?" "టీచర్ శివాలయంలో నందిని చూస్తాం""మరి ఎద్దుని క్రూరంగా పరుగుల పందెంపెట్టి మనుషులకు దెబ్బలు తగులుతున్నా చూసి ఆనందిస్తాం.శని వాహనం కాకి పరిసరాలను శుభ్రంగా ఉంచేది ఇప్పుడు మాయం ఐంది. గుడిలో రాతిపాముకి పాలతో అభిషేకాలు కుమారస్వామి వాహనం నెమలి.అక్కడ పూజించి ఇక్కడ చంపుతున్నారు. నిజానికి మనలోని దుష్టభావాలు అడవిజంతువులే! కామక్రోధాది జంతువులను అణచాలి.అసూయ ద్వేషం మొదలైన వాటిని తుదముట్టించేందుకు ప్రయత్నించాలి.ప్రేమ ఆప్యాయత సాత్మీక ప్రాణుల పోషించాలి."టీచర్ మాటలతో పిల్లలు ఆలోచనలో పడ్డారు🌹
దుష్టజంతువు! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి