ప్రాచీన భారత దేశంలో విద్య చదువు కోసం గురువు దగ్గరే శిష్యులు ఉండేవారు.వారిని అంతే వాసులు అనేవారు.
అంత్యోష్టి అనే పదం అంత్య ఇష్టి కల్సి ఏర్పడింది.అంతిమ యగ్నం అంటే దహనకర్మ కాండ అని అర్థం.16సంస్కారాల్లో ఇది ఒకటి.
దితి కశ్యపుల కొడుకు అంధకుడు.వాడికి వెయ్యి తలలు రెండు వేల బాహువులు ఉండేవి.మదాంధుడు బలశాలి ఐన దైత్యుడు.అప్సరసలు పారిజాత వృక్షాన్ని దొంగిలించాడు.శివుని చేతిలో హతుడైనాడు.వీడి ఒకరక్తపు బొట్టు నుంచి ఒక రాక్షసుడు పుట్టేవాడు
అంబరీష అనే పదానికి అర్ధం ఆకాశంకి స్వామి అని.శివ విష్ణు సూర్యుడి నికూడా అంబరీష అనే అంటారు.11ఏళ్ల పిల్లాడిని కూడా ఆపేరుతో పిలుస్తారు.అంబరీషుడనే రాజు అయోధ్య ను పాలించిన ఇక్ష్వాకు రాజుఅగ్ని హోత్రి అంటే యగ్నం లో హోతృ చేయించేవాడు అని అర్థం.ముఖ్య ఋత్వికుని హోతృ అంటారు.శాస్త్రాలు పఠించి ఇంట్లో నిత్యాగిహోత్రం చేసేవాడు.వేదోక్తమంత్రాలతో అగ్నికి ఆహుతి ఇస్తాడు.అగ్ని ఆరకుండా ఉదయం సాయంత్రం ఆహుతి ఐనాకే
భోజనం చేసేవాడు నిష్ఠాగరిష్ఠుడు. తర్వాత 28వ వంశంలో పుట్టాడు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి