చిత్రానికి పద్యం ;- మిట్టపల్లి పరశురాములు ఫిబ్రవరి 19, 2023 • T. VEDANTA SURY ఎండలు మెండుగ రాగనుపండుగరోజునజనమ్ము-పరిపరివిధముల్ఎండిన గొంతున వేచియునిండిన జలములనుబట్టి-నింటికివెళ్ళెన్ కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి