కష్టాలఒరిపిడికి....రాటుదేలుతున్న బ్రతుకులవి... !
బ్రతుకు తెరువు ఆటుపోట్లే...
బడిచదువులు వాళ్లకు.. !!
రేపటికోసం యాతన తప్ప...
ఆశలూ వుండవు, ఏ ఆసయా
లూ వుండవు... !
ఇంక వాళ్ళ మనసు ల్లో...
పేరాశలకూ, దురాశలకూ...
తావెక్కడ.... !?
రేపటి కూటికి చింత తీరిందంటే
చాలు... వాల్ల ముఖాలలో...
వర్ణనాతీతమైన ఆనందం !
ఆ ఆనందమే... వాళ్ళ ఆరోగ్య రహస్యం.... !!
ఆరోగ్యాన్ని మించిన మహా భాగ్య మేముందీ ప్రపంచంలో ?
వాళ్లకు... మన గేస్ట్రిక్కులు,
సుగర్లు, బీపీ లు....
ఎందుకొస్తాయి.... ?!
వాళ్ళు నిజంగా...ధన్య జీవులు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి