రాష్ట్ర తెలుగు నాటక రంగంలో నటులుగా, దర్శకులుగా, రచయితగా, జర్నలిస్టుగా, వైద్య శాఖ అధికారిగా, చల్లూరు, మెట్టుపల్లి, కరీంనగర్ కేంద్రంగా మూడు దశాబ్దాలకు పైగా వివిధ నాటక సంస్థలను స్థాపించి, నిర్వహించిన, తెలుగు నాటక రంగానికి అద్వితీయ సేవలoదించిన స్వర్గీయ సిధార్థ అలియాస్ గరువందుల నారాయణ 14 వ స్మారక స్రవంతి అవార్డులు, పురస్కారాలను ఈ నెల ( మే )31 న జగిత్యాల గాయత్రి సేవా సమితి దేవాలయ ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు శాతవాహన కళా స్రవంతి( 1984 స్థాపితము) కరీంనగర్, అభి
నయ కళా నికేతన్ జగిత్యాల సంస్థల అధ్యక్షులు వై యస్ శర్మ, కొమురవెల్లి లక్ష్మినారాయణలు తెలిపారు. విద్య, వైద్యం, పత్రిక, నాటక, రచన రంగాలలో ప్రముఖులకు ఈ అవార్డ్స్, పురస్కారాలు ప్రదానం చేయనున్నట్టు శాతవాహన, అభినయ కళా సంస్థలు తెలిపాయి. స్వర్గీయ సిధార్థ తో అనుబంధం వున్న బంధు, మిత్రులు, కళాకారులు, జర్నలిస్ట్‌లు, వైద్య ఉద్యుగులు, రచయితలను ఆహ్వానిస్తున్నామని వారు తెలిపారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి