@నువ్వు ఊ... అంటే.... !;- కోరాడ నరసింహా రావు.

 జడగంటల వాలుజడలో... 
  కనకాంబరాలమాలచుట్టి... 
 అదే రంగు చీరకట్టి.... 
   వయ్యారాలు ఒలకబోస్తూ... 
   ఎవరికొరకు నిరీక్షణ... !
పిడికిలిలో  పట్టేంత నడుము వున్న చిన్నదాన... 
   నీ వాలుచూపులకు పడని 
..    మగాడెవ్వడే.... !?
రతీదేవిలా నువ్వు నాకళ్ళకు 
    ఉన్నావు... !
 నువ్వు ఊ...అంటే నీకు నేను 
.  మన్మధుడనే... ఔతాను !
ఈ ఏకాంత సుందర ప్రశాంత ప్రదేశము రతిక్రీడకనువై...
     రా... రమ్మంటున్నది... !
సిగ్గు విడచి, అన్ని మరచి.... 
ఆనందార్ణవములో... మనము 
 మునిగి, తెలి  పోదము.. !!
      ******
కామెంట్‌లు