కాఠిన్యమే వీడితే !కరుణ రసం ఒలుకుతుందికఠిన వాక్కులు మానితే !చెలిమి కలిమి పెరుగుతుందిప్రేమ పూలు పరిమళిస్తే!ప్రతిపూట పర్వదినంక్షమాగుణం అలవడితే!అంతరించు ప్రతీకారంవెటకారం దూరమైతే!సత్కారం సొంతమగునుఅపకారం తలపెడితే!ఛీత్కారం చేరవగునుచేయి చేయి కల్పితే!అభివృద్ధి సాధ్యమగునుఏక మనసు కుదిరితే!విజయ బావుటా ఎగురును
జర యోచించూ!!...;--గద్వాల సోమన్న
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి