"నా గుండె గుడిలో.... !".... -- కోరాడ నరసింహా రావు.

 పల్లవి :- 
      నా గుండె గుడిలో దేవతగా
నిను  చూసు కుంటానే చెలీ.. !
నీపై నా ప్రేమను... పదాలుగా పాడుకుంటానే చెలీ..... !!
   " నా గుండె  గుడిలో.... "
చరణం :-
           నా పాటకు పల్లవి నీవే చెలీ.... 2
   నా మాటకు ఊపిరి నీవే చెలీ 
నా ప్రతి కదలికకూ నీ నవ్వులే 
శృతి - లయలు, ఇది నిజము చెలీ...... !
       "నామాటకు ఊపిరి.... "
        "నా గుండె గుడిలో.... "Moog
చరణం :-
    నీ ఎడబాటు నాబ్రతుకునకు
 మూగబోయిన గానమౌను !
  నీవులేకనేనపుడుజీవములేని 
  శరీరము నౌదును... !!
        " నీ ఎడబాటు నా.... "
     "నాగుండె గుడిలో..... "
     *******
కామెంట్‌లు