అమ్మ భాష అమృతం వంటిది.విలువైన విద్యనందించే సాహిత్య నిధి.
చిన్నారుల మనసుల్లో సంస్కార బీజాలను నాటగలిగే శక్తి కలిగిన మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మా పాఠశాల విద్యార్థులు,ఉపాధ్యాయులు నీర్మాల గ్రామంలోని సోమక్క పాపయ్య అనే నిరుపేద వృద్ధ దంపతులకు వస్త్రాలను అందించి సత్కరించారు.ఇదే సందర్భంలో, ఇదే పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న నిరుపేద విద్యార్థి దుర్గాప్రసాద్ కి రెండు జతల కొత్త బట్టలను అందించారు.తోటివారికి సహాయం చేసే గుణాన్ని, వృద్ధులను ఆదరించే స్వభావాన్ని పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.కొందరు విద్యార్థులు తినుబండారాలను, గాజులను ఇతర సామాగ్రి ని వీరికి అందించారు.
తరగతి గదిలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన విద్యార్థుల్లో ఉన్నత భావాలను పెంపొందించవచ్చనే సదాశయంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి