మంచు దుప్పటి కప్పుకుంది మా కొలను. ;- -రూప
 జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా లో శ్రీదేవి భూమి మీదకి దిగిన ప్రదేశం లా ఉంది లే !
ఆవిడ ఆ రోజు ఇదిగో ఇక్కడే మా ఇంటి ముందే దిగింది.
అని అంటాననుకున్నారుగానీ.. అదేంకాదు
సంక్రాంతి పోయినా చలి పోలేదట 
అందుకని 
మంచు దుప్పటి కప్పుకుంది మా కొలను.
                                  
                              

కామెంట్‌లు