ఆమ్ర నించి ఆమ్ అంటే మామిడికాయ అనే పదం వచ్చింది.సంస్కృతంలో రసాల్ అంటారు.యూరోపియన్ భాషల్లో ఆమ్ అనే పదం లేదు.పోర్చ్ గీస్ వారు మాల్యా ప్రాంతం నుంచి వీటిని యూరప్ కి తెచ్చారు.మలయాలో మంగా అని పిలిచే ఈకాయవిభిన్న రూపాల్లో
యూరోప్ వాసులు పలికారు.భారత్ లో పచ్చి చిన్న కాయని అమియా అమవా అంటారు.
ఆర్యా వర్త్ అంటే పుణ్య భూమి ఆర్యులు ఉన్న ప్రాంతం.భరతఖండం భారతవర్షం ఆర్యావర్తం అనేవారు.ఉత్తర మధ్య భాగం ఆర్యావర్తం.
ఇంద్ర జాలం అంటే గారడీ.తమాషా భ్రమలో పడేసే కార్యం అని అర్థం.ఏదో దైవీశక్తితో చేస్తున్న ప్రభావం భ్రమ కలిగిస్తాడు ఐంద్రజాలికుడు.భూతప్రేతాలను వంశంలో ఉంచుకున్న వాడిగా సినిమాలో చూస్తాం.ఇంద్రుడు వైభవం ఐశ్వర్యంకి దేవునిగా భావిం చేవారు
ఇంకా అంటే వాణిసరస్వతి పృథ్వీ నాడి అని నానార్ధాలున్నాయి.వైదిక సాహిత్యంలోఇడా అనే పదాన్ని అన్నం స్ఫూర్తి దుగ్ధాహుతి మొదలైన అర్ధాలు న్నాయి.వాగ్దేవత అన్నారు.పృధ్వికి అధిష్ఠాన దేవత.మనువు సంతానం కోసం యగ్నంచేస్తే ఇంకా ఆవిర్భవించింది.మనువువల్లే మానవులు పుట్టారు.హరివంశంలో ఇడా దేవత ఉంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి