సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
 

సింగపూర్ లోని "V హోటల్ లావెండర్" లో  ఇటీవల  ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి యలమర్తి అనూరాధ గారిని,వారి శ్రీవారు వై.ఎస్. ప్రసాద్ రావు గారినీ "వాసవి క్లబ్ మెర్లయన్" వారు సన్మానించారు .
    ఇందులో సెక్రటరీ నరేంద్ర కుమార్,ముక్క KV. గార్లు పరోక్షంగా,సభ్యులు ఫనేశ్ అత్మురి,వాసవి,రాజ విశ్వ నాథుల,రాఘవ ఆలపాటి,ఆనంత గంధి తది తరులు సన్మాన కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.
   ఆడపడుచులా చీర పెట్టి, సింగపూర్ సింహాన్ని,స్వీట్స్ ను బహమతులుగా ఇచ్చి,శాలువా కప్పి గౌరవించారు. ఈ సందర్భంలో ' శ్రీ శ్రీ కళా సాంస్కృతిక కళా సారధి' అధ్యక్షులు శ్రీ కవులూరు రత్న కుమార్,చామిరాజు రామాంజనేయులు గారు కూడా పాల్లోని How to teach Himduism to your chid అన్న పుస్తకాన్ని బహుకరించారు. భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్ హైదరాబాద్ కోఆర్డినేటర్ శ్రీ జీవానందం,అందులో సభ్యులు వీరిని అభినందించారు .


యలమర్తి అనూరాధ
హైదరాబాద్ 
చరవాణి:924726౦206



కామెంట్‌లు