జాతీయ సైన్సు దినోత్సవంను పురస్కరించుకొని తేది: 28-02-2023 న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాచపల్లిలో సైన్స్ మేళా నిర్వహించబడింది.ఈ మేళాలో పాఠశాల విద్యార్థులందరూ తమ ప్రదర్శనలతో పాల్గొన్నారు.భూకంప ప్రమాదమును హెచ్చరించే పరికరము,అగ్ని ప్రమాదమును హెచ్చరించే పరికరము,మూఢనమ్మకాలను బట్టబయలుచేసే సైన్సు ప్రయోగాలను విద్యార్థులు ప్రదర్శించారు.ఈ మేళాలో ఉత్సాహంగా విద్యార్థులు పాల్గొని 30 ప్రయోగాలు ప్రదర్శించడం జరిగింది.ఈ సైన్సు మేళాను ఘనంగా నిర్వహించిన సైన్సు ఉపాధ్యాయుడు ఎల్ మూనాను,విద్యార్థులందరిని ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎ వి రమణారెడ్డి గారు అభినందించారు.అనంతరం జరిగిన సమావేశంలో ఉపాధ్యాయులు శ్రీ ఎం సదానంద రెడ్డి,మూనా,వెంకటేష్ బాబు,అడిగొప్పుల సదయ్య,శారద,ఎం సంపత్ కుమార్,సునీత సర్ సివి రామన్ జీవిత చరిత్ర,సైన్సు ఆవశ్యకత, అభివృద్ధిలో సైన్సు పాత్ర మొదలైన అంశాలపై ఉపన్యసించారు.
జాతీయ సైన్స్ దినోత్సవంలో విద్యార్థుల ప్రదర్శనలు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి