@ కోరాడ నానీలు @
 దేవుడు వేరుగానా.... 
   నీరు, నిప్పు, గాలి.... 
     మానవాతీతం....   
        అంతా దేవుడే..... !
      ******
లేని దేవుడ్ని.... 
  పూజించే మూర్ఖులు !
వున్న కరెంటునులేదని 
  పట్టు

కు చూడు... !!
.... *****
 కార్య, కారణ 
    సంబంధాలు 
      హేతువాదం !
     అసలు-సిసలు ఆధ్యాత్మికం 
     *******
సైన్స్ చెప్పలేక 
   చతికిలబడింది !
    ఆధ్యాత్మికంతో... 
     బోధపడింది.... !!
..... *****
నువ్వున్నది నిజమైతే... 
  ప్రకృతిని ఉందంటే.. 
   మరి దేవుడ్ని 
     లేడంటావేం... !?
... ******
కామెంట్‌లు