చిత్రానికి పద్యం ;- మిట్టపల్లి పరశురాములు

 కం:
శంకర పురహర దేవా!
శంకలుదీర్చపరమేశ-సంశయమేలా?
జంకని మనసును నిలిపెద
శంకరనినుగొల్వభక్తి-సరగునబ్రోవుమ్
కామెంట్‌లు