కటి అంటే నడుం.బద్ధ అంటే కట్టుకొను బిగించు అని అర్థం.
ప్రాచీన భారతం లో దాదాపు అందరూ నడుంబిగించి ధోవతి కట్టుకునే వారు.దాన్నే కటిబద్ధ అనేవారు.నడుంబిగించి పనిలో దూకే వారు.రైతు సైనికులు నడుంబిగించి కష్టపడుతున్నారు కాబట్టి మనం హాయిగా ఉన్నాం.
కరపాత్రి అంటే కరం అంటే చెయ్యి పాత్ర లాగా ఉపయోగపడేది అని అర్థం.సన్యాసిని కరపాత్రీ అంటారు.నిర్లిప్తంగా ఉంటూ కఠోర తపస్సు లో ఉంటాడు.తన చేతిలో పట్టేంత అన్నం ఒక్క సారి మాత్రమే భుజిస్తాడు.కిరాత్ కిరాట్లగూర్చి తెలుసు కుందాం.హిమాలయాల తూర్పు భాగంని కిరాత్ అంటారు. కుమావూ ప్రాంతం ఆటవికులు కిరాత్ జాతివారు.శివుని అవతారం కూడా. నెయ్యి నూనె క్రయవిక్రయాలు చేసేవారు. పంజాబ్ లో బనియా అంటారు. చిత్రాంగద ఈవంశ రాకుమారి.వీరు పసుపు వన్నెలో చైనా వారిలా కన్పడ్తారు.వీరి పూర్వీకులు చైనీయులు. యజుర్వేద అధర్వవేదంలో కిరాతులప్రస్తావన ఉంది. 🌺

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి