కథక్ ఓప్రసిద్ధ నృత్యం.దీని అర్థం కథను చెప్పేవాడు అని.ప్రాచీనకాలంలో మహాపురుషుల కథల్ని ప్రదర్శించేవారు.మహాభారతం నాట్య శాస్త్రంలో కథక్ అనే పదం ఉంది.13వ శతాబ్దం లో సంగీత రత్నాకరం లో దీని ప్రస్తావన ఉంది.ఆలయాల్లో అర్చన ముగిశాక కథ గాననృత్యాలతో దైవారాధన ముగిసేది. వర్తమానం పై ఆధారపడి భావాలకి ప్రాధాన్యత ఇస్తారు.తాండవం లాస్యం కూడా దీనిలోనివే.
కర్ణధారుడు అంటే తెడ్డుతో పడవనడిపేవాడు.కానీ నేడు ఏదైనా కార్యం చేపట్టే టీం నాయకుడు అనే అర్థంలో వాడుతున్నాం.
కుశల్ అంటే ప్రాచీన గురుకులంలో గురువు దగ్గర ఉండి పిల్లలు అన్ని విద్యలు నేర్చేవారు.ఆయన్ని ఆధ్యాత్మిక తండ్రి గా గౌరవించేవారు.కుశలుతెమ్మని గురువు పురమాయిస్తే చేతికి గాయం కాకుండా కుశలు తెచ్చే శిష్యుడిని కుశల్ అనేవారు.కాలాంతరంలో అది చతురతగా మారింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి