అత్ అనేధాతువు నుంచి ఆత్మ వచ్చింది.దాని అర్థం సతతం నడవటం.వ్యాపించడం అని కూడా అర్ధం.విశ్వాత్మ వ్యక్తి ఆత్మ అనే రెండు అర్థాలు ఉన్నాయి.ఐతరేయ ఉపనిషత్తులో విశ్వాత్మ అంటే ఆత్మను విశ్వం కి ఆధారంగా మూలకారణం గా భావిస్తారు.తత్వమసి అహంబ్రహ్మాస్మి అని అద్వైత వాదం.ఆత్మను స్వయంసిద్ధి అంటారు.మాయకారణంగా మనకు ఆత్మ జ్ఞానం కలగదు.
ఆదర్శం అంటే దర్పణం.కేవలం ఉపనిషత్తులో ఆరణ్యకాలలో ఇది ఉంది.ప్రాచీనకాలంలోఏదైనా గ్రంథం నుండి చూసిదాని ఇతర ప్రతులను తయారు చేసే వారు.ఆలంకారికప్రయోగంలో ఆదర్శ (దర్పణం) అనేవారు.ఆంగ్లంలో ఐడియల్ అంటారు.తమిళ మలయాళంలోదర్పణం అని మరాఠీలోఆరసా సింధీలోఆరసీ గుజరాతీ లోఆరిసో అనే తద్భవరూపాలు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి