చిత్రానికి పద్యం ;- మిట్టపల్లి పరశురాములు ఫిబ్రవరి 19, 2023 • T. VEDANTA SURY కన్నతల్లి బాధ-కన్నయ్య కనలేకఆకలేమిలేదు-యమ్మయనుచుకంటనీరుతుడచి-కౌగిలిజేరగముద్దు బెట్టియామె-మురసిపోయె * కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి