సెలవుల్లో భారత పర్యటన ; - ఆద్య , ఆరియా మేము  మా వేసవి సెలవుల్లో అమ్మ నాన్నలతో భారత దేశం లోని తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు వెళ్ళాం. అక్కడ మేము ఎంత గానో ఆనందించాం , ఈ సందర్భంగా అమ్మ  నాన్న బాల్య స్నేహితులను వారు చదువుకున్న పాఠశాలను కూడా చూసాం అంతే కాదు చార్మినార్ జంతు ప్రదర్శన శాల, బిర్లా ప్లానిటోరియంచూసి చాలా ఎంజాయ్ చేసాం, ఇంకా మామయ్యా ఇంట్లో నెమళ్ళు ఐస్ క్రీం లు, రక రకాల వంటకాలను రుచి చూసాం , మాకు కొన్ని బహుమతులు కూడా వచ్చాయి  ఈ పర్యటన మాకు ఎప్పటికి గుర్తుండి పోతుంది 

- ఆద్య , ఆరియా 


కామెంట్‌లు