సుఖ - దుఃఖాల
బొమ్మా - బొరుసులు...
ఈ తనువు నాణెం తో...
సాగే... జీవనజూదం... !
... ******
ఆడి... ఓడినా ...
కడదాకా... నిలిచాడు !
నిజమైన వీరుడు..
ఈ ధీరుడు... !!
********
జీవనయానం.....
. ఘాట్రోడ్డు ప్రయాణం.. !
క్షేమంగా చేరటమే...
. . ఓ గొప్ప విజయం.. !!
******
ఆనందం పొందాలని...
ఎత్తిన జన్మ.... !
విసిగి - వేసారి....
మరణ రాజీనామా.. !!
*******
ఎన్ని మార్లు....
ఓడి... పోతున్నా.....,
మళ్ళీ -మళ్ళీ రప్పిస్తోంది
గెలుపుమీది ఆశ... !
*******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి