మొల్ల సాహిత్య పురస్కారాలు 11 మంది తెలుగు భాషా పండితులకు ప్రదానం
 కవయిత్రి మొల్ల కళ వేదిక తాండూర్ వారి ఆధ్వర్యంలో 
మార్చి 13 జయంతిని పురస్కరించుకొని తెలుగు భాష కోసం కృషి చేసిన వారికిఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా
  ఉస్మానియా విశ్వవిద్యాలయం  నుండి విచ్చేసిన ఆచార్య సూర్య ధనుంజయ మేడం
ఆల్ ఇండియా రేడియో అనన్సర్ తెలుగు వ్యాఖ్యాత మడిపల్లి దక్షిణామూర్తి
పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆచార్య డాక్టర్ సూర్య ధనంజయ
 మాట్లాడుతూ సాహిత్యంలో 16వ శతాబ్దంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఎలాగైనా కవయిత్రిగా నిరూపించుకోవాలని ఆనాటి కాలంలోనే ఒక స్త్రీ కావ్యం రాయాలని సంకల్పించి ఐదు రోజుల్లోనే రామాయణాన్ని పూర్తిచేసే తన సత్తాను చాటుకుందని మొల్ల నేటి స్త్రీలకు ఎంతో ఆదర్శమని స్త్రీ అనుకుంటే ఏరా ఏ రంగంలోనైనా రాణించగలదని నిరూపించిందని
తాను చిన్నప్పటినుండి కష్టపడి
ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆచార్యులుగా ఎదగడం
దానికి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు
సేవలు అమోఘం అన్నారు
విద్యార్థులు
లక్ష్యంతో చదవాలని
ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు
ఆనాటి నుండి ఈనాటి వరకు
మొల్ల రచించిన పద్యాల
సువాసన తో పాటు సాహిత్య సౌరభాలు భావితరాలకు అందించే విధంగా కృషి చేయాలన్నారు.
 
ఆకాశవాణి రేడియో వ్యాఖ్యాత మడిపల్లి దక్షిణామూర్తి గారు మొల్ల కళావేదిక వారు నన్ను పిలిచినందుకు సంతోషంగా భావిస్తున్నానని మట్టి పరిమళాలలో పుట్టి మహాకావ్యమైన రామాయణాన్ని రచించి స్త్రీ జాతిలో మణిపూసగా వెలుగొంది స్త్రీలు కూడా కవిత్వం రాయగలరని నిరూపించిన గొప్ప వనితగా కవయిత్రిగా తెలుగు భాష తెలుగు జాతి ఎన్నడూ మరిచిపోనిదని తెలియజేశారు
అనంతరం
పది మండలాల నుండి తెలుగు భాషా పండితులకు మొల్ల సాహిత్య పురస్కారాలు
 పురస్కారాలు అందజేశారు
ఈ కార్యక్రమంలో 
సెంట్ మేరీ విద్యార్థులు నిర్వహించిన వినుడు వినుడు రామాయణం పాట లవకుశ అందరినీ అలరించాయి
కవయిత్రి మొల్ల కళావేదిక
తాండూర్ వారి ఆధ్వర్యంలో
తెలుగులో రామాయణాన్ని రచించిన మొట్టమొదటి మహిళా కవయిత్రి మొల్ల
ఆమె జన్మదినాన్ని( 13 మార్చ్) పురస్కరించుకొని
తెలుగు భాషా పండితులకు
తెలుగు కోసం కృషి చేస్తున్న వారికి
2023 "కవయిత్రి మొల్ల సాహిత్య పురస్కారం"
అందించారు
01. 
 శ్రీమతి Dr సూర్య  ధనంజయ 
తెలుగు ఉపన్యాసకులు
డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు ఉస్మానియా విశ్వవిద్యాలయం hyd 
02.
ఉమామహేశ్వరి
తెలుగు భాష ఉపాధ్యాయురాలు
జడ్.పి.హెచ్.ఎస్ కోట్పల్లి మండలం 
03. పి అలవేలమ్మ
తెలుగు భాష ఉపాధ్యాయురాలు
జడ్పిహెచ్ఎస్  గర్ల్స్ స్కూల్ పెద్దముల్ 
04 సింగం భారతి
భాష ఉపాధ్యాయురాలు కవి 
సెయింట్ మేరీ హై స్కూల్ తాండూరు 
05
ఏ .జయశ్రీ జెడ్పిహెచ్ఎస్  బెన్నుర్ 
06  వై సత్యమ్మ
KGBV స్కూల్
బషీరాబాద్ 
07 శైలజ 
తెలుగు భాషా పండితురాలు
అంగడి రాయచూర్
కోడంగల్ 
08. జి అనురాధ
తెలుగు భాషా పండితురాలు
ఎస్టీ ఆశ్రమ పాఠశాల
 బొమ్రేస్ పెట్ మండల్ 
09 శ్యామల
తెలుగు భాషా పండితురాలు జడ్పీహెచ్ఎస్ ధరూరు 
10. పి ప్రభావతి
తెలుగు భాష ఉపాధ్యాయురాలు జెడ్పిహెచ్ఎస్  
ఉర్దూ మీడియం మన్నెగూడ 
11.కే నర్సమ్మ 
తెలుగు 
భాష ఉపాధ్యాయురాలు
జడ్.పి.హెచ్.ఎస్ గర్ల్స్ స్కూల్ వికారాబాద్ 
ఈ కార్యక్రమంలో
 మొల్ల రామాయణం పైన వ్యాసరచన. చిత్రలేఖనం. పద్యాల పోటిలు నిర్వహించారు 11 స్కూల్ నుండి  80 స్టూడెంట్స్ కు సర్టిఫికెట్లు మెడల్స్ పంపిణీ చేశారు 
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్
చైర్ పర్సన్ కోటిక విజయలక్ష్మి
కవయిత్రి మొల్ల కళావేదిక ఫౌండర్ అధ్యక్షులు
కేవీఎం వెంకట్
విద్యావంతుల వేదిక రవీందర్ గౌడ్
 విశ్రాంత ఉపాధ్యాయులు గాజుల బసవరాజ్
 మణి పూసల రూపకర్త వడిచర్ల సత్యం
సంగం లక్ష్మీబాయి ప్రిన్సిపల్
 Dr రమణమ్మ. సెయింట్ మేరీ స్కూల్ జసంతా భాస్ కొ. ప్రధాన కార్యదర్శి వెంకట్ వంశరాజు
వ్యాఖ్యాత యూసుఫ్
అభ్యుదయ కవి కోటం చంద్రశేఖర్
నాగులపల్లి నరసింహ
డాన్స్ మాస్టర్ అశోక్
అంజిలప్ప
రాజు వెంకటేశం
కృష్ణయ్య ఇందిరమ్మ
ప్రభు శంకర్
విద్యార్థులు ఉపాధ్యాయులు భాషాభిమానులు పాల్గొన్నారు







కామెంట్‌లు