కాశ అంటే వెలుగు ఆ తెల్లటి వెలుగును విశ్లేషిస్తే సప్తవర్ణాలు బయటకు వస్తాయి ఆ అన్ని కోణాలలోనూ అన్న అర్థం వచ్చేట్టుగా చెప్తారు. ఆ తర్వాత వాణి మాట అది వార్త కావచ్చు ఏమైనా కావచ్చు సామాన్యంగా ఉన్నఅభిప్రాయం ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న విషయాలను మాత్రమే చెప్తూ ఉంటాడు మిగిలిన వాటికి స్థానం లేదు అనుకుంటాడు కానీ ఇది ప్రభుత్వానికి సంబంధించిన మాధ్యమం కాదు ఇది ప్రజలది కనుక ప్రజలకు అవసరమైనవి వారు వినడానికి ఇష్టపడేవి వారు కోరినవి సమంజసమైనట్లయితే వాటిని ప్రసారం చేస్తూ అందరి శ్రోతల మన్ననలను పొందడానికి ఈ ఆకాశవాణి కేంద్రం మన ముందుకు వచ్చింది ఆ వివరాలు ఒక్కొక్కటి నేను చెప్తాను.
నా ఉద్యోగ ప్రస్థానం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రారంభమైన నేను కడప విశాఖపట్నం హైదరాబాద్ మద్రాస్ చివరకు ఢిల్లీ కేంద్రాలలో పనిచేసిన వాడిని కనుక అక్కడ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలనాత్మకంగా చూసిన వాడిని కనుక వివరాలను చెబుతున్నాను నేను ఆకాశవాణి తరుపున రిఫ్రెషేడ్ కోర్సులకు బాంబే కలకత్తా బెంగళూరు మైసూర్ ప్రాంతాలన్నీ తిరిగిన వాడిని అక్కడ ప్రతి కేంద్రంలోనూ మేధావులను పిలిచి మాకు ఉపన్యాసానికి ఇప్పించేవారు వాటి పరిజ్ఞానంతో ఆకాశవాణి విశేషాలు నీకు వినిపిస్తుంది ఆకాశవాణి విజయవాడ కేంద్రం చాలా తక్కువ వనరులతో చాలా తక్కువ మంది ఉద్యోగులతో ప్రారంభమైంది ఎక్కువ కార్యక్రమాలు ఇతర కేంద్రాల నుంచి రిలే చేయడంతోనే కాలక్షేపం చేస్తూ ఉండేవాడు తర్వాత కొంతకాలానికి శ్రోతల కోసం కొత్త కొత్త కార్యక్రమాలను సొంతగా ఏర్పాటు చేయాలన్న అభిప్రాయంతో కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొంది ఉద్యోగుల సంఖ్యను పెంచడం కార్యక్రమాలను ఎక్కువగా సొంతగా నిర్వహించడం మొదలుపెట్టారు. ఆకాశవాణిలో ఏ చిన్న కార్యక్రమం చేయాలనుకున్నా అది ఒకరి వల్ల అయ్యే పని కాదు రేడియోకు ప్రత్యేకంగా రేడియో స్టేషన్ డైరెక్టర్ అన్న పేరుతో పెద్ద అధికారి ఉంటాడు వారికి సహాయంగా ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కొక్క పెక్స్ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కార్యక్రమ నిర్వహణ పేరుతో ఉద్యోగులను ఏర్పాటు చేస్తారు ప్రత్యేకంగా సంగీతం నాటకం చిన్నపిల్లలు స్త్రీలు సాహిత్య కార్యక్రమం రూపకం లాంటివి ఉంటాయి కార్యక్రమాలను నిర్వహించడానికి సాంకేతికంగా ప్రత్యేకంగా ఇంజనీరింగ్ సెక్షన్ ఉంది దాని పెద్దను స్టేషన్ ఇంజనీర్ (ఎస్ ఈ) అంటారు వారికి సహాయకారులుగా ఇంజనీర్లు టెక్నిషన్స్ ఉంటారు ఏ కేంద్రంలోనైనా మూడు గదులను మూడు కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసుకుంటారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి