ఆంధ్ర కేసరి అనగానే టంగుటూరి ప్రకాశం పంతులుగారు జ్ఞాపకం వచ్చి తీరుతారు క్రికెట్ అనగానే సచిన్ టెండూల్కర్ పేరును ప్రస్తావిస్తారు అలాగే ఆంధ్రప్రదేశ్ డాక్టర్ వైయస్సార్ ఏదో ఒక బలమైన కారణం లేనిదే ఒక బలమైన కార్యానికి పూనుకోరు ఇది జగమెరిగిన సత్యం. అలాగే ఈ విషయాలన్నిటినీ సంకలనం చేసి మీకు చెప్పడానికి మరొక బలమైన కారణం ఉంది అదేమిటంటే ఢిల్లీలో రాజ్ ఘాటు వద్దకు వెళితే అక్కడ గాంధీ గారి సమాధి నుంచి హే రామ్ హే రహీమ్ అని వినిపిస్తుందట. నేపాల్ లోని బౌద్ధ స్తూపం దగ్గరికి వెళితే సంఘం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి అని వినిపిస్తుందట. అలాగే ఇడుపులపాయలో అడిగేడితే ప్రజాసేవే పరమావతి ప్రజాసేవయే పరమావతి అని డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అంటున్నట్లు వినిపిస్తుంది.
ఆ రచయితకుండే ఈ మంచి ఆశయాలతోనే దేశ రాజకీయ చరిత్రలు మచ్చలేని స్వఛ్చమైన రాజకీయ నాయకుడుగా ప్రజా నాయకుడుగా పాలనాదక్ష్యు లుగా ముద్ర వేసుకొని జననేతగా వైయస్సార్ ఇటు యువ నేతగా జగన్ ప్రజల హృదయాలలో నాటుకున్నారు అందుచేత వారి చరిత్ర అవసరమని ఈ విషయాలను చెప్పడానికి పూనుకున్నాను ఆధునిక రాజకీయాలలో ఏ ప్రజా నాయకుడు ఏ ముఖ్యమంత్రి యావత్ భారత దేశంలో రాష్ట్ర పరిపాలనలో తన దీక్షాదక్ష్యతలతో అనితర సాధ్యమైన ప్రతిపన చూపి ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి పాలించి వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని అలంకరించి ఆదర్శ ముఖ్యమంత్రిగా జన హృదయ నేతగా ముద్ర వేసుకున్నారు. పూర్వం ముఖ్యమంత్రుల కన్నా మిన్నగా పాలన వ్యవస్థను సుసంపన్నం చేసి ప్రజాక్షేమమే ప్రభుత్వ బాధ్యత అని ఆచరణాత్మకంగా నిరూపించింది ఎవరు అనే ప్రశ్నలు వస్తే డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు అని అశేష ప్రజలు సగర్వంగా రొమ్ము విరుచుకుని గుండెల మీద చేయి వేసుకొని ధైర్యంగా చెబుతున్న సంగతి అందరికీ తెలిసిందే. తన వ్యక్తిత్వ ప్రకర్షను సామాజిక శ్రేయస్సును మానవతాదృష్టిని వక్కడించి పరిపాలన దక్ష్య కుడిగా దేశ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా ముద్ర వేసుకున్న ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆయన పాలనకు ఇంతవరకు ఎవరు వేలెత్తి చూపలేదు. అభద్రతకు చోటు లేకుండా నిరసనలు, బంద్ లు, రాస్తా రోఖోలు కాల్పులు జరగడానికి జరగకుండా తన పాలనా కాలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనకు తావు లేకుండా అనేక జాగ్రత్తలు చర్యలు తీసుకొని ప్రజాలను పాలించిన ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ అని ప్రతిఒక్కరూ చెప్తారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి