ఉత్తమ రైతు - శ్రీ కోటిరెడ్డి (32)- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 తాను విజయవాడలో  లయన్స్ క్లబ్ కార్యక్రమాలలో స్త్రీలు అంతా కలిసి ఏం చేస్తూ ఉంటారు  నలుగురు ఐదుగురు బృందంగా ఏర్పడి  గ్రామంలో  కొంతమందిని  కలిసి స్త్రీ జీవితం ఒడిదుడుకులు లేకుండా ఉండాలంటే  ఎలాంటి పద్ధతులను అవలంబించాలి  లాంటి విషయాలను తీసుకొని  గోష్టిగా మాట్లాడుకుంటూ  ఎవరి అభిప్రాయాలను వారు చెబుతూ ఉంటే  వాటిలో ఆచరణ యోగ్యమైన వాటిని మిగిలినవారు  తప్పకుండా స్వీకరించడం జరుగుతుంది  అలా చేయడం వల్ల  స్త్రీలలో హిందూ జాతి  సంప్రదాయం ఏమిటి  పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు  ఆ కార్యక్రమాన్ని శాస్త్రీయంగా ఎలా  జరపాలి  కొన్ని సందర్భాల్లో  అందరూ కలిసి  వనభోజనాలకు వెళ్ళినప్పుడు  వారికున్న అభిలాషను తెలియజేస్తూ  పాటలు గాని పద్యాలు గాని  ఏకపాత్రలు గాని చేసి  తాము చెప్పదలుచుకున్న విషయాలను స్పష్టంగా  వివరంగా చెప్పేలా  ఆ స్త్రీలను తయారు చేసిన ఘనత పద్మజదే. ఇవాళ యువత నిర్ణయానికి నిర్లిప్తత చేతగానితనానికి నిరాశ నిస్పృహలతో ఉన్నట్లు   ప్రత్యేకగా కనిపిస్తుంది  నేను చదువుకున్నాను ఇంత పరిశోధన చేశాను  ఎవరు నన్ను పట్టించుకోలేదు ప్రభుత్వం మమ్మల్ని చిన్నచూపు చూస్తుంది  విపరీతంగా నిరుద్యోగులను
పెంచుతోంది  అన్న మాటలు వినడం సర్వసాధారణం. దీనికి కారణం ఏంటి  ఎవరు ఈ సమస్యను పరిష్కరించాలి  ఎవరైనా వచ్చి నీ ప్రతిగా చేస్తారా నీ అంతట నీవే నీ సమస్యకు పరిష్కారం చూసుకోవాలి. అవునా కాదా?  యువతలో ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన విషయం  మనసుని  పూర్తిగా శూన్యం నింపుకున్న యువత  నేడు సంఘవిద్రోహ చర్యలకు తోడు పడుతున్న పెద్దలకు గులాములై సలాములు చేస్తూ  వుంటారు. అలా వారికి బానిసలుగా వ్యవహరిస్తూ  వారు నిత్యం చేసే ఘోరాలను తనపై వేసుకొని తల్లిదండ్రుల కడుపుకోతకు కారణమవుతున్నారు. ముసలితనానికి శాంతి లేకుండా చేసే  వారి పవిత్రతను గాలిలో కలిపి  పరువును  చదువుని మంటగలుపుతూ  ఉన్న ఈ రోజుల్లో ఒక అడుగు ముందుకు వేసి తన బాధ్యతను గ్రహించి  తన చదువును నిర్లక్ష్యం చేయకుండా  పరిశోధన విద్యార్థిగా చివరి సంవత్సరం పూర్తి చేస్తూ  పట్టభద్రుడై  రైతు సోదరులకు ఆదర్శంగా ఉండాలని  ఆ పొలాలకు దగ్గరలో ఉన్న పల్లెల్లో 50 ఎకరాల పొలాన్ని సస్యశ్యామలం చేస్తున్న  తండ్రికి చేదోడు వాదోడుగా  తన చేతనైన శక్తిని ధార పోస్తున్న యువకుడు ఈ 20 సంవత్సరాల 
కుర్రవాడు వరుణ్ చెరసాని.

కామెంట్‌లు