"అంతర్జాతీయమహిళాదినోత్సవం-పద్యాంజలి "!!!;- "సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్-- చరవాణి:- 6300474467
 01.
తేటగీతిమాలిక

అమ్మగాఅక్కచెల్లిగాయవనిపైన
అవతరించినస్త్రీమూర్తికంజలింతు
భార్యయైభర్తపాత్రకుపదిలముగను
చక్కదనమునుజేకూర్చుచుక్కతాను
మువ్వురమ్మలుసృష్టికిమూలమయ్యి
శాంతమూర్తులైవెలిగెప్రశాంతముగను
దైవసమముగపడతులుధరణిపైన
చెలువునొందుచుభాసిల్లుశ్రేష్ఠముగను!!! 

02.
కం.
తరుణులు!రమణులు!పడతులు!
సరిలేరుగమీకునెపుడుసత్యమ్మిదియే
ధరపైగౌరవమొందుచు
చరితనుసృష్టింపజేయుచక్కనిసుదతుల్!!!

03.
ఆ.వె.
మీప్రతిభకుమీరె,మిమ్ములదల్చుచు
వందనాలనెపుడునందజేతు
త్యాగమూర్తులనుచు,రాగమయులనుచు
ననుదినమ్ముగొలుతుమనమునందు!!!




కామెంట్‌లు