01.
సీ.
"ఆస్కారుబహుమతి"నందెను"నాటునా
ట"నుపాటముదముగావినుడిమీరు
"చంద్రబోసు"యెవ్రాసెచతురతజోడించి
"త్రిబులారు"సినిమాకుసబబుగాను
"తెలగాణసంస్కృతిదిశలందుచాటించి"
విశ్వకీర్తినిపొందెవినయముగను
"కీరవాణీ"గారుజోరుగాసంగీత
స్వరములుకూర్చెనుసముచితముగ
(తే.గీ.)
దర్శకుడు"రాజమౌళి"కిదండమిడుదు
"రామ్చరణునెంటియారులు"రంజితముగ
అదరగొట్టెనృత్యమ్ముతోయబ్బురముగ
ఆలపించిరి"రాహులుకాలభైర
వు"లిరువురుశ్రద్ధబూనిపదిలముగను
"భారతీయులుపులకించెభవ్యముగను"!!!
సీ.
"ఆస్కారుబహుమతి"నందెను"నాటునా
ట"నుపాటముదముగావినుడిమీరు
"చంద్రబోసు"యెవ్రాసెచతురతజోడించి
"త్రిబులారు"సినిమాకుసబబుగాను
"తెలగాణసంస్కృతిదిశలందుచాటించి"
విశ్వకీర్తినిపొందెవినయముగను
"కీరవాణీ"గారుజోరుగాసంగీత
స్వరములుకూర్చెనుసముచితముగ
(తే.గీ.)
దర్శకుడు"రాజమౌళి"కిదండమిడుదు
"రామ్చరణునెంటియారులు"రంజితముగ
అదరగొట్టెనృత్యమ్ముతోయబ్బురముగ
ఆలపించిరి"రాహులుకాలభైర
వు"లిరువురుశ్రద్ధబూనిపదిలముగను
"భారతీయులుపులకించెభవ్యముగను"!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి