ఈ సమాజంలో ఏ కుటుంబంలో అయినా ఒకరు చేసిన పని మరొకరికి నచ్చుతుందా నచ్చనంత మాత్రం చేత ఆ కుటుంబం నుంచి వేరే వెళ్ళిపోతాడా? పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోడా ఒకే రక్తం పంచుకు పుట్టిన పిల్లలలో కూడా భేదాభిప్రాయాలు కలగడం మనం చూస్తూనే ఉంటాం. ఒకరికి ఇష్టమైన కూర మరొకటి ఇష్టం ఉండదు ఒకడు చేసిన పని మరొకరేకి గిట్టదు మాటలు చెప్పడం తేలిక చేతలు మాత్రమే చాలా కష్టం మహాత్మా గాంధీ లాంటివాడు హరిజనులు అంతా నా సోదరులు అని నినాదంగా చెప్పిన మాటలు చేసిన పనిని గురించి ప్రత్యక్షంగా చూసిన గోపరాజు రామచంద్ర రావు గారు నాకు ప్రత్యక్షంగా చెప్పిన విషయం ఆ సందర్భం కూడా వాడు మా ఇంటికి వచ్చినప్పుడు అమ్మ చేసిన వేరుశనగ కాయలు వేపుడివి ఆయన ముందు ఉంచితే ప్రక్కనే ఉన్న వారి భార్య సరస్వతి గారు వచ్చి ఆ కాయలను ఒలిచి గింజలు వాటికి ఇచ్చింది.
నాకు ఆశ్చర్య వేసింది ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాను ఎవరి పని వారు చేసుకోవాలి అని చెప్పిన గోరా గారు ఇలా చేయడాన్ని చూసి నమ్మలేకపోయాను. అప్పుడు గోరా గారు కలగజేసుకొని ఏంటమ్మా అలా ఆశ్చర్యంగా చూస్తున్నావు. సరస్వతి గారు నా పని చేసి పెడుతున్నారని కాదా మాటలు వేరు, చేతలు వేరు తల్లి ఈ సంప్రదాయం నాకు గాంధీ గారి దగ్గర నుంచి వచ్చింది నేను వారి శిక్షణలో పనిచేస్తునప్పుడు ఒకరోజు హరిజనుల ఇంటికి వెళ్లి వారి ఆతిథ్యాన్ని స్వీకరించవలసి వచ్చింది ఆ హరిజన స్త్రీ ఇలాగే వేరుశనక్కాయలు పెట్టినప్పుడు కస్తూరిబా ఒలిచి ఆయన చేతిలో పెడితే అప్పుడు తిన్నాడు తర్వాత భోజనానికి రండి అని ఆ ఇల్లాలు ఆహ్వానిస్తే నేను భోజనం చేయాలమ్మా పాలు తాగుతాను అన్నారు.
వెంటనే ఆమె లోపలికి వెళ్లి పాలు కాచి దానిని గ్రాసులో శుభ్రంగా వారి ముందు పెడితే ఈ పాలు తాగనమ్మ నిజానికి ఆ పాత్రలో తాగడం ఆయనకి ఇష్టం లేదు నేను మేకపాలు తప్ప వేరే తాగను ఆ తాగేవి కూడా నేను పాలు పిండుకుని అక్కడికక్కడే తాగుతాను అని చెప్పేటప్పుడు తన దగ్గర ఉన్న పిల్ల తల్లి మేకలు తీసుకు వచ్చి వారి ముందు ఉంచితే సరిపడినన్ని తాగారు. అయితే దానిని నేను ఆదర్శంగా తీసుకోవడం లేదమ్మా నేను వేరే పుస్తకం చదవడం వల్ల ఆధ్యాసలో పడి కాయల్ని చూడకపోతే సరస్వతి వచ్చి నాకు ఆ పని చేసి పెడుతోంది అంతే తప్ప నేను బద్ధకంతో కానీ నీవిచ్చిన పాత్ర అంటుకోవలసి వస్తుందని కాదు. నన్ను అర్థం చేసుకో అమ్మ అని అన్నప్పుడు నాకు ఎంతో ఆనందం కలిగింది ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే నేను అది చేస్తాను ఇది చేస్తాను అని డంబాలు కొట్టేవాడు చేసేదేదో కాల్య రూపంలో చేయాలి తప్ప మాటల్లో మధ్య పెట్టవద్దు అని చెప్పడం కోసం చెప్పాను ఎవరికైనా కోపాన్ని తెప్పిస్తే నన్ను మన్నించండి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి