ఇలాంటి నీచమైన మాటలు కాలక్షేపం కోసం మాట్లాడుకునే మాటలు ఎందుకు పనికిరాని మాటలు వారు తెలిసి మాట్లాడుతున్నారో, తెలియక మాట్లాడుతున్నారో మంచీ చెడుగా మాట్లాడిన ఆ ఇద్దరు అమ్మాయిలను ఇంతకుముందు వారు పరిశీలనగా చూసి వారి అలవాట్లు గమనించి ఆ మాటలు అంటున్నారా లేదా అంటే లేదని చెప్పాలి వారి ముక్కు మొహం కూడా తెలియకుండా ఎందుకలా మాట్లాడుతున్నారో అర్థం కాదు మరి ఆ మాట్లాడే వెధవలకి అక్కలు గాని చెల్లెలు గాని ఉండరా వారిని గురించి వేరే పిల్లలు ఇలా మాట్లాడితే వాళ్లు ఊరుకోగలరా మరి వీరు మాట్లాడిన పిల్లలకు అన్నలు తమ్ముడు ఉండి వారు ఈ మాటలు వింటే నీ పళ్ళు రాలగొట్టారా అన్న కనీస జ్ఞానం కూడా లేకుండా మాట్లాడే తుంటరి పిల్లలు అని అంటారు వీళ్లను. బాహ్య సౌందర్యం అంటే ఏమిటో అంతర్ సౌందర్యం అంటే ఏమిటో అర్థం తెలిసే మాట్లాడుతుంటారా వీళ్ళు అందంగా ఉంది అని ముఖ వర్చస్సును శారీరక సౌష్టవాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు అందంగా ఉన్నంత మాత్రాన వాళ్లు సుగుణ రాశులు అందం లేని వారంతా దుర్మార్గానికి ఆలవాలమైన వారు అని చెప్పడానికి వాళ్లకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? బయట కనిపించే ఆకృతిని చూసి అందమైనదో, అంద వికారమైనదో మనకు తెలుస్తూ ఉంటుంది అంతః సౌందర్యం ఉంటే తన శీలానికి గుణానికి అలవాట్ల కోసం ఆమె లోపల ఉన్న గుణాలు వాటిని భూతద్దంలో చూసి మాట్లాడగలరా వీళ్ళు అంత సామర్థ్యం ఉన్నవాళ్లు అయితే మానసిక విశ్లేషణకు సంబంధించిన చదువుల కోసం పాకులాడతారు తప్ప ఇలాంటి వ్యర్ధ వాగుడు ఉండదు అది అర్థం చేసుకుంటే చాలు.
స్త్రీ బిడ్డను అల్లారు ముద్దుగా పెంచి చదువు సంధ్యలు చెప్పించి ఉద్యోగిగా బాధ్యతాయుతమైన జీవితాన్ని గడిపే వాడిగా తయ్యారు చేసి సమాజంలో కలిపేస్తుంది అప్పటికే వయసు వస్తుంది గనక ప్రేమ వెళ్లి జరిగిపోతాయి ఆ కొత్త కోడలు ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత స్త్రీకి అసలు కష్టాలు ఏమిటో తెలుస్తాయి ఆమె కూడా ఒకప్పటి కోడలేఆమెకు అది జ్ఞాపకం ఉంటుంది ఆ రోజుల్లో అత్తగారిని తల్లి గానే చూసేవారు ఆ సంప్రదాయంలో పెరిగి వచ్చిన ఈమె అభ్యుదయ భావాలతో కొత్తగా ఇంటికి వచ్చిన యువతి పనులు నచ్చకపోవచ్చు ఆ కోడలికి ఈమె ఛాందసం నచ్చకపోవచ్చు అక్కడ ప్రారంభం అవుతుంది అసలు రభస నూతన వధువు వరుని దగ్గరికి వెళ్లి మీ అమ్మతో నేను ఉండను మనం వేరే కాపురం పెడదాం అని ప్రారంభిస్తుంది దానిని అతను పెడ చెవిని పెడతాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి