వారితో కాంటాక్ట్ లో ఉండండి అని ప్రభాకర్ కి చెప్పి ఆ కుటుంబానికి సహాయం చేసే చేయవలసిందిగా రాజశేఖర్ రెడ్డి గారి సోనియాగాంధీ ఆదేశించారు. ఆ రోజు నుంచి ఎర్ర ప్రభాకర్ కుటుంబానికి కావలసిన సహాయం చేస్తూ అతని ఉన్నత విద్యకు కావలసిన సహాయం కూడా తాను చేస్తానని చెప్పి ఎర్ర ప్రభాకర్ పూర్తి వివరాలు తెలుసుకున్నారు రాజశేఖర్ రెడ్డి గారు 2004లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కొద్ది నెలలకు తన క్యాంప్ ఆఫీసులో ఉండగా బయట నుంచి విజిటర్స్ నుంచి ఒక సెల్ఫీ వచ్చింది ఆ స్లిప్ తీసుకొని ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఎంతో ఆత్రుతగా క్యాంప్ ఆఫీస్ బయటకు వచ్చి అక్కడ క్యూలో ఉన్న ఎర్ర ప్రభాకర్ ను చూసి ఏమిటి ఎలా ఉన్నావు ఏ పని మీద వచ్చావు అని అడిగారు. వెంటనే ప్రభాకర్ ఆయన కాళ్ల మీద పడి ఇంతకాలం నన్ను నా కుటుంబాన్ని పోషించారు నాకు సాంఘిక సంక్షేమ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగం వచ్చింది. ఆ విషయాన్ని మీతో చెప్పి వెళదామని స్వీట్ బాక్స్ ఇచ్చారు. ఇకనుంచి మా కుటుంబానికి ఆధారంగా ఉంటాను కనక నాకు చేసే సహాయం మరో కుటుంబానికి చేయవలసిందిగా ముఖ్యమంత్రిని కోరారు. అక్కడే ఉన్న మీడియా వారు విలేకరులు ప్రభాకర్ ద్వారా విషయాన్ని ఎంతో తెలుసుకొని ఆశ్చర్యపోయారు. రాజశేఖర్ రెడ్డి గారి కి ఉన్న విశ్వసనీయత (క్రెడిబిడిటీ) గా చూపిస్తామని వారి వారి మీడియాల ద్వారా లోకానికి చాటారు 1999 వరకు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా అప్పటి సీఎల్పీ నాయకుడు పి జనార్దన్ రెడ్డితో కలిసి ఎన్నో ఉద్యమాలు నడిపాడు రాజశేఖర్ రెడ్డి గారు.
ఆ సమయంలోనే కర్ణాటక ప్రభుత్వం వారు కృష్ణా నది పై ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడం గమనించి దాని వల్ల మన రాష్ట్రానికి ఎంతో నష్టం వాటితోందని గమనించి ఆల్మట్టి డ్యాం ఎత్తు తగ్గించేందుకు పెద్ద ఎత్తున ఉద్యమం నడిపారు. చెందిన ప్రధాని ఎవరు దేవగౌడ మన రాష్ట్ర ముఖ్యమంత్రి అంగీకారంతోనే ప్రధానమంత్రి దేవగౌడ ఆ సాహసానికి పూనుకున్నారని వైయస్ రాజశేఖర్ రెడ్డి జై జనార్దన్ రెడ్డి పెద్ద ఎత్తున ఆందోళన చేసి డ్యాం ఎత్తు పెంచడాన్ని అడ్డుకోగలిగారు 1999 అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలకు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చింది 1998లో గెలిచిన పార్లమెంటు సభ్యులందరికీ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ టికెట్లు ఖరారు చేసింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి