నీ వెన్నెల నవ్వులు
మా అందరి మనసుల్లో
వెలుగుల జల్లులు
దినదినం ప్రవర్థమానమై
తరగని ప్రకాశమై నడిపిస్తుంటే
తెలియని నవ్యానుబూతులు మనసుల్లో కొలువై
ఈ ప్రపంచమే నీవై
నీ ముందేదైనా
దుగదుడుపై పాయే
నువ్వుల పరిమళాన్నంతా
ఎదనింపుకుంటూ
కాలాన్ని మరిచి మురిసిపోతున్నాం
వేసే ప్రతి అడుగులో
వేలవేల నక్షత్రాల కాంతి
పలికే ప్రతి పలుకులో
సంతోషాల సంబరాలే
అందరిదీవెనలోతో
ఆనందం తోడుగా
అమ్మానాన్నలు నీడగా
అవనిలో ఎదగాలని
అల్లుడు
అందుకోవోయ్
పుట్టినరోజు శుభాకాంక్షలు
ముద్దుల బాబు. సి. శేఖర్(సియస్సార్), పాలమూరు, 9010480557
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి