అతివనే - సకలం వసుధైక మే: ;- సాహితీ సేవ రత్న డాక్టర్ విజయలక్ష్మి వెంకటేష్(పున్న)హైదరాబాద్ . చరవాణి 9182741217
ఇంటి సమన్వయకర్త లత తన్వి

నేర్పును ఓర్పుగా చేసి కుటుంబాన్ని

ముందుకు నడిపే సమన్వయకర్త అంగనవ్య

సమగ్రత తో నవ నవ పుంతన

                  యైన అంబుజాక్షి…….

కువలయనందకరి కుసుమ కోమ కూచి                                    కువలయాక్షి……..

చంచలత్వము ను పోగొట్టే స్థిర కర్రీ చంచలాక్షి….

దవనము వంటి సుగంధ పరిమళాలనే వినయ

మరియాదగా సంప్రదాయ సువాసనను 

                                ధవ లాక్షి………


త్రీలోకాలను ఏలే నీరజ భవుని మనసును

తా నొచ్చక నొవ్వక దోచే నీరజాక్షి; …….

పంకజం వంటి ముఖారవిందంకలదానా

                                పంకజాక్షి ……….

ఎల్లరి మనసులను గెలిచే మృదు మధుర 

                     భాషిని మదురాక్షి………

సృష్టికి ప్రతి సృష్టి ధరణి అంత ఓపిక 

                   వహించిచే సంతానలక్ష్మి……..

ఈ సృష్టికి ప్రేమానురాగాలను అమ్మగా చెల్లిగా భార్యగా కోడలిగా కూతురుగా 

                     కనిపించే ప్రేమమూర్తి……

అంతటి ప్రేమమూర్తిని కష్టపెట్టిన 

                ఆదిలక్ష్మిలా

                 శిక్షించే మృగలాక్షి………

గృహన్ని ఆనంద బృందావనిలా ఎల్లరి

మన్ననలు పొందేలా చేసే ఇందు ముఖి…..

కిన్నెరసాని లా కోకిల కంఠం తో తనవైపు      తిప్పుకునే కిన్నెరసాని………

ఈ జగతికి మూలాధారం సృష్టికి ప్రతి సృష్టి అదే కదా మరువ లేనిది జగతే శూన్యం కదా…...

ఈ కవిత మహిళ కవి సమ్మేళనం కోసం వ్రాసినది

కువలయనందకరి కుసుమ కోమ కూచి కువలయాక్షి……..

చంచలత్వము ను పోగొట్టే స్థిర కర్రీ చంచలాక్షి….

దవనము వంటి సుగంధ పరిమళాలనే వినయ

మరియాదగా సంప్రదాయ సువాసనను

వెదజల్లే ధవ లాక్షి………


త్రీలోకాలను ఏలే నీరజ భవుని మనసున 

తా నొచ్చక నొవ్వక దోచే నీరజాక్షి…….

పంకజం వంటి ముఖారవిందం కలదానా పంకజాక్షి ……….

ఎల్లరి మనసులను గెలిచే మృదు మధుర భాషిని మదురాక్షి………

సృష్టికి ప్రతి సృష్టి ధరణి అంత ఓపిక వహించిచే సంతానలక్ష్మి……..

ఈ సృష్టికి ప్రేమానురాగాలను అమ్మగా చెల్లిగా భార్యగా కోడలిగా కూతురుగా కనిపించే ప్రేమమూర్తి……

అంతటి ప్రేమమూర్తిని కష్టపెట్టిన ఆదిలక్ష్మిలా

శిక్షించే మృగలాక్షి………

గృహన్ని ఆనంద బృందావనిలా ఎల్లరి

మన్ననలు పొందేలా చేసే ఇందు ముఖి…..

కిన్నెరసాని లా కోకిల కంఠం తో తనవైపు తిప్పుకునే కిన్నెరసాని………

ఈ జగతికి మూలాధారం సృష్టికి ప్రతి సృష్టి అదే కదా మరువ లేనిది జగతే శూన్యం కదా……


కామెంట్‌లు
Unknown చెప్పారు…
Great words.