జీవితాన్ని గురించిన నిర్వచనాలను అనేకమంది అనేక రకాలుగా చెప్పారు. జాన్ మిల్టన్ అన్న మహాకవి ఆంగ్లంలో ప్యారడైజ్ లాస్ట్ అన్న పద్య కావ్యం లో అద్భుతమైన వాక్యాన్ని మన ముందు ఉంచాడు ఒక సముద్రంలో దుం
గలు కొట్టుకొని వస్తున్నప్పుడు మధ్య మధ్యలో రెండు దుంగలు ఒక్కసారి కలిసి ఒకదానిని ఒకటి తగిలి ఆ మరుక్షణం విడిపోతాయి. ఆ క్షణికం మన జీవితం అంటాడు అలాగే షేక్స్పియర్ లైఫ్ ఈజ్ ఏ టేల్ టోల్డ్ బై యాన్ ఇడియట్ జ్ఞాన హీనుడు జీవితాన్ని గురించి ఒకసారి మనకు చెప్పి దానినే మరొకసారి చెప్పడానికి ప్రయత్నించినప్పుడు మన మానసిక స్థితి ఎలా ఉంటుంది వాడు ఎప్పుడు ఆపు చేస్తాడా అనిపిస్తుంది కదా అంత విసుగు కలిగించేది జీవితం
ఈ జీవితం కావడి కుండల లాంటిది ఎన్నో బంధాలు, మరెన్నో నష్టాలు, కష్టాల కడలిలో మునిగిపోవడాన్ని సంసారము అని పెద్దలు మనకు చెబుతూ ఉంటారు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్ర పోయేంతవరకు కూడా అన్నీ సమస్యలే వాటిని పరిష్కరించకపోవడంతోనే జీవితం సరిపోతుంది భార్యాబిడ్డలతో ఆనందంగా కాలక్షేపం చేయడానికి కానీ బంధుమిత్రులు వచ్చినప్పుడు వారితో మంచి చెడ్డలు మాట్లాడుకుని కాలక్షేపం చేయడానికి కానీ అవకాశమే ఉండదు అలాంటి వేగవంతమైన జీవితం గడుపుతుంది మానవజాతి ఈ కష్టాలను కడగండ్లను ముందు గమనించాలి వాటి నన్నిటిని అధికమించడానికి ప్రయత్నం చేయాలి ఇవన్నీ సహజమే దానికోసం జీవితాన్ని వృధా చేసుకోకూడదు. అని నిర్ణయించుకున్నప్పుడు ప్రత్యామ్నాయ మార్గం దొరుకుతుంది అంటాడు వేమన. వేదాంతులు చెప్పిన విషయాన్ని ఒక్కసారి గమనించి భగవంతుడు ఎక్కడో లేడు తనలోనే ఉన్నాడు అన్న నిజాన్ని తెలుసుకుని అహం బ్రహ్మాస్మి అన్న పదాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి దానికోసం తపస్థితిలో తెలుసుకోకుండా మహానుభావులను ఆశ్రయించి వారి ద్వారా పూర్తి వివరాలను తెలుసుకొని దానిని సాధించడం కోసం ప్రయత్నం చేయాలి అలా చేసి అంకితభావంతో దాని పైనే మనసు పెట్టి నిత్యం ఆ విషయాన్ని గురించి మననం చేసుకున్నట్లయితే అతనే బ్రహ్మము అన్న విషయాన్ని తెలుసుకుంటాడు . అలా కాకుండా మనసుఒకచోట ఆలోచన మరో చోట ఉంటే ఫలితం ఉండదు అని చెప్తున్న వేమన రచించిన ఆటవెలది మనం ఒక్కసారి చదివినట్లయితే విషయం సుబోధకమవుతుంది.
"దూలములను బోలు దురవస్థలను యెల్ల రోసి యసలన్ని గోసివేసి
వాసనను దెలసినవాడు పో బ్రహ్మంబు..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి