ప్రతిగృహిణికి ఇల్లొక రంగస్థలం
ప్రతి బంధువు ప్రవేశం-హితబోధ
తన పాత్రకి డైలాగ్ చెప్పే అవకాశం సున్నా
"రాజీ"వాతావరణమే అన్నికాలాలు
మౌనంగాఉంటే గర్వమని
సమాధానం చెపితే గడుసుదని
అన్ని బంతులు వారి చేతుల్లోనే
కాస్తో కూస్తో పుస్తకాలే నయం
వెసులుబాటు నిస్తాయి, వెలుగిస్తాయి
ప్రతి బంధువు ప్రవేశం-హితబోధ
తన పాత్రకి డైలాగ్ చెప్పే అవకాశం సున్నా
"రాజీ"వాతావరణమే అన్నికాలాలు
మౌనంగాఉంటే గర్వమని
సమాధానం చెపితే గడుసుదని
అన్ని బంతులు వారి చేతుల్లోనే
కాస్తో కూస్తో పుస్తకాలే నయం
వెసులుబాటు నిస్తాయి, వెలుగిస్తాయి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి