యాజ్ఞవల్క్య మహర్షి:;- తాటి కోల పద్మావతి పద్మావతి గుంటూరు


 దేవరాత ముని యొక్క పుత్రుడు. దేవరాతుని తపస్సుకు మెచ్చి నీకు నేనే పుత్రుడుగా జన్మించి శుక్ల యజుర్వేదమును భూమి మీద వ్యాప్తి చేయుదును అని వరం ఇచ్చెను. ఇతడు చతుర్వేదములు అతి చిన్న వయసులోనే పఠించినాడు. భాస్కలు ని ద్వారా ఋగ్వేదము, జైమిని ద్వారా సామవేదము, అరుణి వద్ద అధర్వణ వేదము వైశంపాయుని ద్వారా యజుర్వేదము చదివాడు. ఇతనికి మైత్రేయి, కాత్యాయని అనే ఇరువురు భార్యలు కలరు.


కామెంట్‌లు