వ్యాస మహర్షి ప్రతి ద్వాపరయుగంలోనూ ఉద్భవించి వేదములు పురాణములు, విభజన చేస్తాడు. అందుకే ఆయనకు వేద వ్యాసుడని పేరు. ఈయన లేనిదే భారతీయ సంస్కృతి లేదనే చెప్పాలి. ఋగ్వేదము పైలునికి, వైశంపాయనుకి యజుర్వేదము, జై మినికి సామవేదము, సుమంతులకు అధర్వవేదము బోధించి ప్రచారము చేయించాడు. సూత మహాముని ద్వారా పురాణములు ప్రచారం చేసినాడు. వ్యాసుడు పరమశివునికి గూర్చి తపస్సు చేసి శుక మహర్షిని సంతానముగా పొందెను.
వ్యాస మహర్షి: ;= తాటి కోల పద్మావతి గుంటూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి