శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 8అక్షరాల 3పాదాలు ఉండే వైదిక ఛందస్సు  ని గాయత్రి అని అంటారు. భారతీయ ఆర్యులపవిత్ర మంత్రం గాయత్రి. ఓం భూర్భువ స్వ: అందరికీ తెలిసిందే! ఉదయం సాయంత్రం సంధ్యా సమయంలో పఠిస్తారు.ఋగ్వేదంలో నాలుగోవంతు ఛందస్సులో రాయబడింది. 
గిరిధారి అంటేకృష్ణుని ఓపేరు.గోకులవాసులు ఇంద్రుడి పూజ మానేయడంతో కోపంతోఎడాపెడా వర్షాలు కురిపిస్తాడు.చిన్నికృష్ఢుడు తన చిటికెనవేలుపై గోవర్ధన పర్వతం ఎత్తి అందరినీ కాపాడాడు.గిరిధర్ గిరిధారీ అని పేర్లు వచ్చాయి భగవంతునికి.
గియానాలో ఆదివాసీలు రెడ్ ఇండియన్స్.గియానా అంటేనీరు. ఒరినాకో అమెజాన్ లమధ్య బాగా వర్షం పడటంతో ఆప్రాంతంని గియానా అన్నారు. 🌹

కామెంట్‌లు