రచయిత ఆర్సీ కృష్ణ స్వామి రాజుకు కీర్తి పురస్కారం
 రచయిత ఆర్సీ కృష్ణ స్వామి రాజుకు 28/03/2023న  హాస్య రచనా రంగంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు బులుసు బుచ్చి సర్వారాయుడు కీర్తి పురస్కారం అందించారు. హైదరాబాద్ లో జరిగిన పురస్కార ప్రదానాల కార్యక్రమంలో తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య తంగేడు కిషన్ రావు, రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య డి.రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు